*కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపు ల కమిటీల్లో బిఆర్ఎస్ ఎంపీలకు చోటు...

*కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపు ల కమిటీల్లో   బిఆర్ఎస్ ఎంపీలకు చోటు...*

1.*బొగ్గు గనుల* సంప్రదింపు కమిటీలో వద్దిరాజు  రవిచంద్ర  గారు

2.*ఎరువులు రసాయనాలు* సంప్రదింపుల కమిటీలో డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారు

3.*వాణిజ్యం ,పరిశ్రమల* సంప్రదింపు కమిటీలో దేవరకొండ దామోదరావు గారు

4. *ఐటి ఎలక్ట్రానిక్* సంప్రదింపు కమిటీలో కె ఆర్ సురేష్ రెడ్డి గారు

Post a Comment

0 Comments