రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్...
జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్...
కొన్ని నెలలుగా రాష్ట్రమంతా చెబుతున్న విషయాన్ని ఇవాళ జీవన్ రెడ్డి చెప్పారు..
పోలీసులు పూర్తిగా రాజకీయ వ్యవహారాల్లో మునిగితేలుతున్నారు..
0 Comments