తెలంగాణ మరవీరులకు నివాళులు అర్పించడం కోసం జూన్ 1 న క్యాండిల్ ర్యాలీ నిర్వహించారని బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ MlC శ్రీనివాస్ రెడ్డి గారిపై సైఫాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ 203/2024 కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో వేశారు,కోర్టు నుండి సమ్మన్లు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు హాజరయ్యారు,ఈ కేసుని ఎలాంటి ఇన్వెస్టిగెట్ చేయకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడం కోసం క్యాండిల్ ర్యాలీ కి పర్మిషన్ తీసుకొనే ర్యాలి చేసారని ఎలాంటి విచారణ చేయకుండానే ఇలా తప్పుడు కేసు నమోదు చేశారని శ్రీనివాస్ రెడ్డిగారి తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కోర్టులో వాదనలు వినిపించారు.ఈ కేసుపై హైకోర్టు లో కూడా త్వరలో క్వాష్ పిటిషన్ వేస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..ఈ రాష్ట్రంలో అమరవీరులకు నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా లేదా అని శ్రీనివాస్ రెడ్డిగారు ఆవేదన్ వ్యక్తం చేసారు.తదుపరి విచారణని కోర్టు డిసెంబర్ 12న పదివేల జమాణత్ కట్టాలని వాయిదా వేశారు. నేతలు కార్తీక్ రెడ్డి ఉన్నారు
0 Comments