...సిద్ధాంతపరంగా బిజెపి కాంగ్రెస్ లు వైరుధ్యం గల పార్టీలు
...కానీ తెలంగాణ లో అందుకు విరుద్ధంగా రెండు పార్టీ లు కలిసి పని చేస్తున్నాయి
...కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒక్కరు అంటే ఒక్కరు తిట్టుకుంటారు అసలు కలుసుకోరు అనుకునే పరిస్థితి ఇపుడు రాష్ట్రం లో లేదు
...బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తొక్కాలని చూస్తాయి
..ప్రాంతీయ పార్టీలను ఫినిష్ చేసేందుకు అలా చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీ కలసి పని చేసాయి
...బిజెపి పార్టీ కి బి టీం గా రేవంత్ రెడ్డి తయారయ్యారు
...రెండు జాతీయ పార్టీ లకు బి ఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ గారే టార్గెట్
..బండి సంజయ్ రాజకీయాలను రేవంత్ రెడ్డి తో కలిసి చేస్తున్నారు
...కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీగా గెలవడానికి రేవంత్ రెడ్డి కారణం అని ఎవరైనా చెప్తారు
...బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు రాష్ట్రం నుంచి గెలవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి కారణం అని బయట ఎవరిని అడిగినా చెప్తారు
...రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మోడీని అమిత్ షా ను కలసి వచ్చినతరవాత అమిత్ షా పై పొలిసు కేసులు తొలిగి పోయాయి ..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా జరిగి ఉండదు
...పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఈడీ దాడులు జరిగినా ఇప్పటి వరకు కనీస సమాచారం ఇవ్వలేదు
...ఈ రెండు అంశాలు దేశ చరిత్రలో మొదటి సంప్రదాయాలకు భిన్నంగా జరిగాయి
...రాష్ట్రంలో అదానీకి రెడ్ కార్పెట్ ఎవరు చెప్పడం వలన వేస్తున్నారు
...కొడంగల్ లగచర్ల ఘటన విషయంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని బండి సంజయ్ చెప్తాడు
...కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అని ఒక్క పాలసీ గా పెట్టుకుంది ఈ ప్రభుత్వం
...బండి సంజయ్ కి దమ్ముంటే లగచర్ల ఘటన పైన సిబిఐ ఎంక్వయిరీ వేయించి నిగ్గు తేల్చాలి
...బండి సంజయ్ గతంలో బీ ఆర్ ఎస్ ను అంతం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ లు కలిసి పని చేయాలని బహిరంగం గానే పిలుపు నిచ్చారు
..బీ ఆర్ ఎస్ ను నిషేధించాలని బండిసంజయ్ అంటున్నారు ..అది సాధ్యమయ్యే పనేనా ?
..హోం మంత్రిగా వచ్చిన అవకాశాన్ని బండి దుర్వినియోగం చేస్తున్నారు
...రేవంత్ సహాయ మంత్రిగా కాకుండా కేంద్ర సహాయ మంత్రిగా బండి పనిచేస్తే మంచిది
0 Comments