మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్రంగా బాధించిందని కేటీఆర్ అన్నారు

 మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్రంగా బాధించిందని కేటీఆర్ అన్నారు.ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. లక్ష్మారెడ్డి గారి కుటుంబానికి కేటీఆర్  సంతాపం తెలిపారు.


 వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Post a Comment

0 Comments