నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు బెయిల్ పై వచ్చిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు


ఢిల్లీ: 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను.. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను.  -ఎమ్మెల్సీ కవిత.

Post a Comment

0 Comments