కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
• భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం.
• కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్
• అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం
• తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత
• బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కేసీఆర్

Post a Comment

0 Comments