డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు తొలగింపు

 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు తొలగింపు

క్రిమినల్ కేసుని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్.శరత్ బాబు

వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని పవన్ ఆరోపించారంటూ 2023, జులై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు

గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన పవన్.. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదన్న వాలంటీర్లు

కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి

Post a Comment

0 Comments