కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం
సంజయ్ మూర్తి నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
1989 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమలాపురంకు చెందిన సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ నుంచి ఐఏఎస్‌గా ఎన్నిక
ఈ నెల 21న పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ మూర్తి
0 Comments