తెలంగాణ తొలి హోం మంత్రి నాయన నరసింహారెడ్డి గారిని స్మరించుకున్న బిఆర్ఎస్ నేతలు

 
*_తెలంగాణ తొలి మాజీ హోంమంత్రి శ్రీ నాయిని నరసింహారెడ్డి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ జవహర్ స్కూల్ దగ్గర, పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో, అడిక్మెట్ డివిజన్లో రాంనగర్ గుండు శ్యాంసుందర్ చిట్టి ఆధ్వర్యంలో, స్పెన్సర్ సూపర్ మార్కెట్ సురేందర్ ఆధ్వర్యంలో, రాంనగర్ డివిజన్ లంబడి తండాలో రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నాయిని నరసింహారెడ్డి గారికి ఘన నివాళులు అర్పించిన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్ గారు, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహ, దేవేందర్ రెడ్డి, ముఠా నరేష్, నగేష్ ముదిరాజ్, ముషీరాబాద్ నియోజకవర్గం ప్రెసిడెంట్లు రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సురేందర్, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్న సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్, నర్సింగ్, గడ్డమీద శ్రీనివాస్, కిరణ్ కుమార్, విటల్, హనుమంతు, దేవయ్య, సుధాకర్, టింకు, సాయి చాణిక్య రెడ్డి, రవి శంకర్ గుప్తా, అస్లాం, రవి యాదవ్, మాధవ్, ఎండి హైమద్, అబ్బు బాయ్, యూనిస్, రేష మల్లేష్, వివేక్, నేత శీను, సిరిగిరి కిరణ్, కల్వ గోపి, కళ్యాణ్, దేవేందర్, బిక్షపతి, కల్పన, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు._*

Post a Comment

0 Comments