వ్యవసాయ శాఖ కమిషనర్ ముందు నిరసన తెలువుతున్న ఏఈవో
ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది.
మాకు అనేక సమస్యలు ఉన్నాయి అవ్వి పరిష్కరించకుండా మాపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది
ప్రభుత్వం ఈవిధంగా చేయడం కరెక్ట్ కాదు.
సస్పెన్షన్ లపై ప్రభుత్వం పునరాలోచించాలి
వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోకుండా వెళ్లిపోయిన వ్యవసాయ శాఖ డైరెక్టర్.
రేపటి నుండి ఉద్యమం ఉదృతం చేయనున్న ఏఈవో లు
0 Comments