బాలుడిని కరిచిన కుక్క

 
*ఎల్లారెడ్డి పేటలో ఆడుకుంటున్న బాలుడినీ కరిచిన కుక్క*. ఎల్లారెడ్డి పేటలో గల బిసి కాలనీలో నివాసముంటున్న బోడ శ్రీనివాస్ కుమారుడు. బోడ హార్దిక్ (4) సంవత్సరాల బాలుడు ఆరు బయట ఆడుతుండగా కుక్క ఒక్క సారిగా వచ్చి మీద పడి కరిచిందని బాలుడి తండ్రి శ్రీనివాస్ తెలిపారు. వెంటనే చికిత్స కోసం  స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి వైద్యం చేయించారు.వీది కుక్కలను గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించి అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments