వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానన్న సన్నాసి ముఖ్యమంత్రి ఎక్కడ సచ్చిండు ?
రైతు రుణమాఫీ మీద అడిగితే
వరద బాధితుల తరపున ప్రశ్నిస్తే
రైతుబంధు ఎప్పుడు వేస్తావని అడిగితే
మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే
పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే
తట్టుకోలేక
హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం
ఒక దిక్కు హైడ్రా పేరిట హైడ్రామా మరో దిక్కు ఎమ్మెల్యేల మీద దాడులు
రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివేన అసలు నీకు అర్హత ఉందా ?
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
0 Comments