విశాఖ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసిన అధిష్టానం

విశాఖ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని  ఇటీవలే ఖరారు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
విశాఖపట్నం జిల్లాలోని ప్రతి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు

Post a Comment

0 Comments