కేరళ సీఎంకు చెక్కు అందించిన చిరంజీవి
కేరళ సీఎం పినరయి విజయన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడు బాధితులను ఆదుకునేందుకు రూ కోటి విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు చిరు అందించారు . బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు కాగా వయనాడు బాధితులను ఆదుకునేందుకు రామ్ చరణ్ తాను కలిసి బాధితులకు కోటి రూపాయలు సహాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించారు
0 Comments