తెలంగాణ లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నిధుల కేటాయింపు పై కేంద్రాన్ని ప్రశ్నించి, కేంద్రం కొత్తగా తీసుకున్న చట్టాల పై మాట్లాడిన రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి



ఈరోజు (08-08-2024) పార్లమెంట్ లో మన తెలంగాణ లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నిధుల కేటాయింపు పై కేంద్రాన్ని ప్రశ్నించి, కేంద్రం కొత్తగా తీసుకున్న చట్టాలు ప్రజలకి ఈవిధంగా ఉపయోగ పడుతున్నాయో గమనించుకోవాలి అనే వాటిపై ప్రసంగించిన మన  రాజ్యసభ సభ్యులు మరియు BRS పార్టీ పార్లమెంటరీ సభ్యులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు.

Post a Comment

0 Comments