విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా టిడిపి

 
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా టిడిపి పార్టీ  ఉండనుంది... గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉండడం వల్ల... అలాగే కాకుండా ఈసారి స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును  వైసిపి ప్రకటించిన విషయం తెలిసిందే... అనవసరంగా మెజార్టీ తక్కువగా ఉన్న ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి మూట కట్టుకోవడం ఎందుకని భావిస్తున్నట్టుగా వైసిపి నాయకులు ప్రస్తావిస్తున్నారు... 

Post a Comment

0 Comments