ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగాను రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత నిర్వహిస్తుండగా. ఇప్పుడు బిజెపి జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని జమ్ము కాశ్మీర్ ఇన్చార్జిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సమయభావం దృష్ట్యా రానున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవిని వేరే వాళ్లకు అప్పగిస్తారని ప్రచారం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
0 Comments