ముగిసిన పారిస్ ఒలంపిక్స్ 2024 లో ఆరు పథకాలతో టీమ్ ఇండియా

 
పారిస్ ఒలంపిక్స్ 2024లో మొత్తంగా భారతదేశం ఒక రజతం ఐదు కాంస్య పథకాలతో పాటు ఆరు పథకాలు గెలుచుకుంది మొత్తంగా పాయింట్లు పట్టికలో 71 స్థానంలో నిలిచింది ఓవరాల్ గా అమెరికా చైనా మొదటి రెండు స్థానాల్లో నిలవడం జరిగింది

Post a Comment

0 Comments