*ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల*


*ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల*

షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 

*వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం.*

*ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.*

ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 

*29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.*

30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది. 

మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 

*మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది.*

అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 

*13వ తేదీలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.*

Post a Comment

0 Comments