రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు బిల్లులను వెంటనే చెల్లించాలి : మెదక్ మాజీ ఎమ్మెల్యే మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల శశిధర్ రెడ్డి

 
గత ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు చెల్లించాల్సినటువంటి వారి యొక్క బిల్లులను చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఇదిగో అదిగో అంటూ చెబుతూ వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి వారికి రావలసినటువంటి బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారిని విజ్ఞప్తి చేస్తూ అకారణంగా బిల్లులు చెల్లించకపోగా వారిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయం దీని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇట్లు మీ మెదక్ మాజీ ఎమ్మెల్యే మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల శశిధర్ రెడ్డి

Post a Comment

0 Comments