చత్తీస్గడ్ :బీజాపూర్ జిల్లా మావోయిస్టు లకు ఎదురు దెబ్బ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం లో బారీ ఎంకౌంటర్ ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు లు మృతి.


చత్తీస్గడ్  :బీజాపూర్ జిల్లా 

రోజు రోజుకు పట్టు కోల్పోతున్న మావోయిస్టు లు 


వరుసగా మావోయిస్టు లకు ఎదురు దెబ్బ 

నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం లో బారీ ఎంకౌంటర్ 

ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు లు మృతి. 

ఇద్దరు జెవాన్ లు మృతి, మరో ఇద్దరు జీవ్వాన్లకు తీవ్ర గాయాలు 


బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతం లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో  భద్రతా బాలగాలకు మావోయిస్టు లకు ఎదురు కాల్పులు.ఉదయం నుండి జరుగుతున్న ఈ ఎదురు కాల్పులు

ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు,ఇద్దరు జవాన్లు చనిపోయారు,మరో ఇద్దరు జెవాన్ లకు తీవ్ర గాయ్యాలయ్యాయి గాయపడిన ఇద్దరు సైనికులను  మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్ స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఒక ak 47, ఒక SLR, ఇస్తాఫ్ రిఫైల్, 303 BPL లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. అదనపు బాలగాలతో ఆ ప్రాంతమంతా గాలిస్తున్న భద్రతా బలగాలు  ఈ విషయాన్ని బస్టర్  ఐజీ సుందర్ రాజ్ పీ ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments