*మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య..*
నేను తెలంగాణ బిడ్డగా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను..
పీవీ చర్యలని స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలి..
మనం చేసేవి దిక్సూచి లా ఉండాలి.
ఇది పోరాటాల గడ్డ..దొడ్డి కొమరయ్య, చాకలి అయ్యలమ్మ ఇలా చాలామంది పోరాట యోధులు ఉన్నారు..
60% బడుగు ,బలహీన వర్గాల వారికి టికెట్లు ఇచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు..
దేశంలో భూములు లేనివారికి భూములు ఇచ్చే కార్యక్రమం చేసిన వ్యక్తి పీవీ..
భూ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవి..
ఈరోజు ఈ ఆర్ధిక విధానాల వల్లనే ప్రపంచంలో 120 స్థానం నుండి ఎగుమతుల్లో 2వ స్థానానికి వచ్చాం..
దళిత బంధు పీవీ వల్లే వచ్చింది..
0 Comments