తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఒకటవ తేదీన రాత్రి అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ పర్మిషన్ కి విరుద్ధంగా నిర్వహించారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిపై పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉన్నా గాని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తనపై అక్రమ కేసు బనాయించిందని ఈరోజు నాంపల్లి కోర్టు కి హాజరైన మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మీడియాకు తెలిపారు..
0 Comments