ఇటీవలే విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ గారిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించారు ఇదివరకు అప్పి రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న విషయం విధితమే. ఇప్పటినుండి బొత్స సత్యనారాయణ గారు మండల్ లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర కీలక శాఖలో పనిచేసిన వ్యక్తిగా బొత్స సత్యనారాయణ పేరు ఉంది గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన విషయం కూడా మన అందరికి తెలిసిందే . ఆయన అనుభవం వైఎస్ఆర్ పార్టీకి ఎంతో గాను ఉపయోగపడుతుందని ఆ పార్టీ యొక్క అభిప్రాయం.
0 Comments