నా ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత చెత్త తీసి మిగతాదంతా అలానే ఉంచేసి వెళ్లారు..
పారిశుద్ధం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్..
చేసే పని పకడ్బందీగా, మంచిగా చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అన్నారు..
0 Comments