అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను కూల్చిన బీజేపీ కార్యకర్తలు.. బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకులు

అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను కూల్చిన బీజేపీ కార్యకర్తలు.. బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకులు

కేటీఆర్, క్రిశాంక్, తిరుపతి మరియు బీఆర్‌ఎస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను బీఆర్‌ఎస్‌ పార్టీకిచెందిన వ్యక్తులు కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు.

Post a Comment

0 Comments