విజయనగరం జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

ఈరోజు (24.10.2024) విజయనగరం జిల్లా గుర్లలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పర్యటన*

*డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్న వైయస్‌ జగన్‌*

*ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు*.

Post a Comment

0 Comments