రైల్ నిలయంలో ప్రారంభమైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీ ల సమావేశం..

రైల్ నిలయంలో ప్రారంభమైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీ ల సమావేశం.. 

సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం 

అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ ల పురోగతి, ఎంపీ నియోకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై సమీక్షా.

రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న ఎంపీలు..

పాల్గొన ఎంపీలు, రైల్వే అధికారులు

Post a Comment

0 Comments