వరదను అంచనా వేయడంలో , వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది , ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నా..
విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించడంలో విఫలమయ్యారు, ప్రజలు 8-9 గంటలు సహాయం కోసం ఎదురు చూసి , చివరకు వాళ్ళే సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకుని సహాయం పొందడం ఈ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం- - మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

0 Comments