రేవంత్ రెడ్డి పర్యటన లో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి

 
...బీఆర్ఎస్ నేత పుట్ట  విష్ణువర్ధన్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్ 
....పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ...
...సీఎం రేవంత్ రెడ్డి ఆమెరికా ,దక్షిణ కొరియా పర్యటన ముగిసింది 
..రేవంత్ రెడ్డి పర్యటన లో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు 
..కే టీ ఆర్ పర్యటనల సందర్భంగా రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి ..లక్షల ఉద్యోగాలు వచ్చాయి 
..కే టీ ఆర్ పర్యటనలను మేమెప్పుడూ పబ్లిసిటీ కోసం వాడుకోలేదు 
..రేవంత్ పర్యటన లో మంత్రి శ్రీధర్ బాబు ఉత్సవ విగ్రహం గా మారారు 
..రేవంత్ విదేశీ పర్యటనలో ఆయన పది సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో లేదు 
..దావోస్ లో కూడా 34 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రచారం చేసుకున్నారు 
..అందులో 12 వేల కోట్లు అదానీ కి సంబంధించినవే 
..అదానీ తో పోరాటానికి రాహుల్ ఓ వైపు పిలుపు నిస్తాడు 
..రెవంత్ అదానీ తో దోస్తీ చేస్తాడు 
.ఓల్డ్ సిటీ లో కరెంటు బిల్లుల వసూలు కోసం అదానీ సంస్థను వాడుకోవాలని రేవంత్ ఆలోచిస్తున్నాడు 
..అదానీ విషయం లో రాహుల్ కరెక్టా రేవంత్ కరెక్టా కాంగ్రెస్ చెప్పాలి 
..గోడీ సంస్థ ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని దావోస్ లో ప్రకటించారు 
..అది ఫ్రాడ్ సంస్థగా తేలింది 
..jsw ,వెబ్ వర్క్స్ అనే కంపెనీ లతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటినే మళ్ళీ రేవంత్ దావోస్ లో మళ్ళీ కుదుర్చుకున్నాడు 
..సీఎం రేవంత్ దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిందే లేదు 
..రేవంత్ యూ ఎస్ ,కొరియా పర్యటన కూడా దావోస్ తరహా లోనే అయ్యింది 
..సీఎం తాజా టూర్ తో 31 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు 
..ఆ లెక్క మతలబు ఏమిటో చెప్పాలి 
..సీఎంఓ వెల్లడించిన వివరాల్లో కూడా 31 వేల 500 కోట్ల రూపాయల లెక్క తేలడం లేదు 
..రాష్ట్రం లో పెట్టుబడులు పెడతామన్న సంస్థలతో కేసీఆర్ హయం లోనే ఒప్పందాలు కుదిరాయి .రేవంత్ కొత్తగా తెచ్చిందేమి లేదు 
..వాల్ష్ కర్రా ,స్వచ్ బయో సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు 
..వాటి బండారాన్ని బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా బయట పెట్టింది 
..రేవంత్ అమెరికా వెళ్లే పది రోజుల ముందు ఆయన తమ్ముడు కంపెనీ ప్రారంభిస్తే దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటారా ?
..రేవంత్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో చంద్రబాబు దోస్తులు ఉన్నారు ..మాకు అభ్యంతరం లేదు ..అయితే వారి కంపెనీ ల విశ్వనీయత పై సమాధానం చెప్పాలి 
..రేవంత్ విదేశీ పర్యటన ద్వారా ఏ ఏ రూపాల్లో ఎన్ని పెట్టుబడులు సమకూరాయో శ్వేత పత్రం ప్రకటించాలి 
..కాగ్నిజెంట్ సంస్థ రెండేళ్ల క్రితమే తమ క్యాంపస్ విస్తరణకు ప్లాన్ చేసింది ..ఆ విషయాన్ని ఆ సంస్థే ట్వీట్ చేసింది 
..సీఎం రేవంత్ యూ ఎస్ పర్యటనకూ కాగ్నిజెంట్ లో ఆయన కార్యక్రమానికి సంబంధం లేదు 
..కాగ్నిజెంట్ లో కార్యక్రమం పెట్టుకుని యూ ఎస్ పర్యటన తోనే ఆ క్యాంపస్ విస్తరణ సాధ్యమైందని రేవంత్ బిల్డప్ ఇస్తున్నారు 
..గతం లో కే టీ ఆర్ విదేశీ పర్యటనలు చేస్తే రేవంత్ రాజభోగాలు అనుభవించేందుకే అని విమర్శించారు ..దోచుకున్నది దాచుకోవడానికే అన్నారు 
..రేవంత్ కూడా రాజభోగాల కోసమే యూ ఎస్ వెళ్ళారా ?
..పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టు ఉంది గుంపు మేస్త్రీ తీరు 
..ప్రచారాన్ని తగ్గించి ప్రజా సమస్యల పై సీఎం ద్రుష్టి పెడితే మంచిది
..రేవంత్ సీఎం అయ్యాక పేరున్న బహుళ జాతి సంస్థలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి 
..కార్నిoగ్ ,కీన్స్ సంస్థలు ఇప్పటికే తరలిపోయాయి ..అమర రాజా బ్యాటరీ కూడా తరలిపోతోంది 
..రాష్ట్ర ప్రభుత్వ లోపాలను బయట పెడుతున్న బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు ,పోలీసులు బెదిరిస్తున్నారు 
..మాకు కేసులు కొత్త కాదు ..కేసులకు భయపడం 
..తెలంగాణ కు బీ ఆర్ ఎస్ యే శ్రీరామ రక్ష 
..రేవంత్ టూర్ పై శ్వేత పత్రం ప్రకటించి అనుమానాలు నివృత్తి చేయాలి

Post a Comment

0 Comments