ప్యారిస్ ఒలంపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో మరో కాంస్య పథకం


పారిస్ ఒలింపిక్స్ 2024లో మన దేశానికి మరో మెడల్ సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్   రెజ్లింగ్ ఈవెంట్ పురుషుల 57కేజీల విభాగంలో మూడో స్థానానికి జరిగిన పోటీలో గెలిచి అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించారు.

Post a Comment

0 Comments